Header Banner

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

  Sat May 31, 2025 17:22        Others

ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ₹100 నకిలీ నోట్ల కలకలం రేగుతోంది. వాణిజ్యస్థలాల్లో, కిరాణా షాపుల్లో, కూరగాయల మార్కెట్లలో ఇలా పలు చోట్ల ఈ నకిలీ నోట్లు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఓ హోల్‌సేల్ కూరగాయల వ్యాపారి వద్ద ఓ కస్టమర్ రూ.100 నోట్లు ముగ్గు ఇచ్చి, సరుకులు తీసుకున్నాడు. ఆ వ్యాపారి తర్వాత ఒక నోటు తేడాగా కనిపించడంతో చెక్ చేశాడు. అది నకిలీ నోటుగా తేలింది. వ్యాపారి దాన్ని చించేసి నష్టాన్ని స్వీకరించాడు, కానీ ఆ నోటును తిరిగి వేరే వారికి ఇవ్వలేదు. ఇదే Telangana లో ఓ కిరాణా షాపులో కూడా చోటు చేసుకుంది.

 

ఇప్పటి టెక్నాలజీతో, ముఖ్యంగా కలర్ ప్రింటర్ల సహాయంతో నకిలీ నోట్లు తయారు చేయడం సులభమైపోయింది. ఇవి అసలు నోట్లలాగా ఉండటంతో వ్యాపారులు గుర్తించలేకపోతున్నారు. ₹500 నోట్లను చాలామంది పరిశీలిస్తారు గనుక అక్రమార్కులు ₹100 నోట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రజలే తమకు తెలిసీ తెలియకుండానే ఈ నకిలీ నోట్లు వాడుతున్నారు. వ్యాపారులు పట్టించుకోకుండా వాటిని స్వీకరించడం వల్ల ఈ నోట్లు హస్తాంతరమవుతూ కొనసాగుతున్నాయి. అనేక వ్యాపారులు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వకుండా నోట్లు చించేస్తున్నారు, దీన్ని దుర్వినియోగం చేస్తున్న అక్రమగుళ్లు తప్పించుకుంటున్నారు.

 

ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

మస్క్ కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చిన ట్రంప్! చివరి రోజు ఘనంగా వీడ్కోలు!

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!

 

ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!

 

ఎన్టీఆర్ భరోసా పథకానికి ప్రజల నుండి విశేష స్పందన! ఉదయానికే 52% పంపిణీ పూర్తి!

 

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.2లక్షలకు పైగా..! మంత్రి కీలక ఆదేశాలు!

 

డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!


స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!


హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..


ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?



లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #FakeNotes #100Rupees #Counterfeit #APNews #TSNews #CurrencyAlert